సంక్రాంతి కానుకగా కేంద్రం నూతన వాహన దారులకు లైఫ్ ట్యాక్స్ పై సెస్ భారం
న్యూఢిల్లీ స్టూడియో భారత్ పత్రినిధి
సంక్రాంతి సందర్భంగా కేంద్రం నూతన వాహన దారులకు లైఫ్ ట్యాక్స్ పై సెస్ భారం
న్యూఢిల్లీ
సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ కానుకగా వాహనదారులపై కేంద్రం లైఫ్ ట్యాక్స్ పది శాతం పెంచింది.ఇప్పటికే నూతన వాహనదారులు గత సంవత్సరం కేంద్రం జియస్టి ని తగ్గించిన విషయం అందరికి తెలిసినదే.జియస్టి తగ్గించిన కేంద్రం ప్రైవేటు ఫైనాన్స్ ని వాహన కొనుగోలు దారులు ఆశ్రయించగా డాక్యుమెంట్ ఛార్జీలను రెండు వంతులు చేయడం జరిగింది.ప్రస్తుతం ది:13/01/2026 వ తేదీన లైఫ్ ట్యాక్స్ లో రహదారి భద్రతా సెస్ పేరుతో పది శాతం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.దీని ఆధారంగా ద్విచక్ర వాహనాలకైతే సుమారు 1,000 రూపాయల పైబడి సెస్ పన్ను విధించడం జరిగింది.ఇతర నూతన వాహనాలకు సైతం లైఫ్ ట్యాక్స్ ప్రకారం పదిశాతం పెరగడం జరిగింది.జియస్టి తగ్గించి దొడ్డి దారిన నూతన వాహనదారులపై పన్నుల భారం వేయడం దారుణమని మేధావులు ఆరోపిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0