కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ వాయిదా వేయాలంటూ డిమాండ్!

హైదరాబాద్

Nov 18, 2026 - 01:10
 0  3
కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ వాయిదా వేయాలంటూ డిమాండ్!

కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ వాయిదా వేయాలంటూ డిమాండ్!

హైదరాబాద్ 17సెప్టెంబర్2026

తెలంగాణలో కరువు, నీటి కొరత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌ను వాయిదా వేయాలని సుమారు 400 మంది పౌరులు, పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమ్మిట్‌పై ఖర్చు చేసే వనరులను రైతుల ఉపాధి, తాగునీటి సరఫరా, కరువు నివారణ చర్యలకు మళ్లించాలని కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
By Studiobharat Reporter స్టూడియో భారత్ న్యూస్ – తెలుగు తాజా వార్తలు