అమెరికా–చైనా–రష్యా త్రైపాక్షిక భేటీ పై ప్రపంచ దేశాల దృష్టి

అమెరికా

Nov 17, 2026 - 19:19
 0  6
అమెరికా–చైనా–రష్యా త్రైపాక్షిక భేటీ పై ప్రపంచ దేశాల దృష్టి

అమెరికా–చైనా–రష్యా త్రైపాక్షిక భేటీ పై ప్రపంచ దేశాల దృష్టి

17సెప్టెంబర్2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చైనాలోని షెన్‌జెన్‌లో నవంబర్ 19న ప్రతిపాదిత సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ సమావేశంలో ప్రపంచ శాంతి, అణ్వాయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రత, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ పరిస్థితులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.మూడు అగ్రరాజ్యాల నేతలు ఒకే వేదికపై సమావేశం కావడం అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పరిణామంగా మారవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అయితే ఈ సమావేశం ద్వారా తక్షణమే ఏకాభిప్రాయం లేదా ఒప్పందం కుదురుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
By Studiobharat Reporter స్టూడియో భారత్ న్యూస్ – తెలుగు తాజా వార్తలు