డాక్టర్ రామమూర్తికి శుభాకాంక్షలు తెలిపిన యాదవ సంఘం

సూర్యాపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 26, 2023 - 17:30
 0  6
డాక్టర్ రామమూర్తికి శుభాకాంక్షలు తెలిపిన యాదవ సంఘం

డాక్టర్ రామమూర్తికి శుభాకాంక్షలు తెలిపిన యాదవ సంఘం నాయకులు

సూర్యాపేట

జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు, సూర్యాపేట జిల్లా శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఊర రామమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆయన నివాసంలో యాదవ సంఘం నాయకులు శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం చైర్మన్ కోడి సైదులు యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ వజ్జె వీరయ్య యాదవ్, శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం డైరెక్టర్ ,న్యాయవాధి జటంగి వెంకటేశ్వర్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి బోకే శాలువాతో  ఘనంగా సన్మానించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow