గోండి భాషను ధర్మ కోడ్ ను రాజ్యాంగంలో చేర్చాలి
రాంజీ గోండు నగర్ స్టూడియో భారత్ ప్రతినిధి
గోండి భాషను ధర్మ కోడ్ ను రాజ్యాంగంలో చేర్చాలి
మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాట యోధుడు రాంజీ గోండ్ వర్ధంతిని వర్ధంతిని ఘనంగా నిర్వహించారు
అదిలాబాదు జిల్లా ఉట్నూర్ మండలంలోని రాంజీ గోండు నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు పాల్గొన్నారు.గోండి ధర్మకోడ్ని రాబోయే సెన్సెస్ లో తప్పకుండా రావడానికి తీసుకురావడానికి పార్లమెంట్ అభ్యర్థులు అట్లాగే శాసనసభ్యులు కృషి చేయాలని కోరారు.అట్లాగే గోండి భాష ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి అసెంబ్లీలో గాని పార్లమెంటులో దీనిపై మాట్లాడి రాజ్యాంగంలో చేర్చే విధంగా కృషి చేయాలని ఈ సందర్భం వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో రాంజీ గొండ్ ఆశయ సాధన అధ్యక్షులు మర్శకొల తిరుపతి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు,కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ,మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావు,కోయ పున్నెం,జిల్లా అధ్యక్షులు కొరంగ సీతారాం,ఉట్నూర్ సార్,మేడి సలాం,దేవరావు అట్లాగే ఐటిడిఏ,పివిటిసి,ఏపీఓ కొడుమత మనోహర్ మరసకొల సరస్వతి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?