నెలవంక కనిపించడంతో ప్రారంభమైన రంజాన్

స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 2, 2025 - 11:08
Mar 2, 2025 - 13:59
 0  33
నెలవంక కనిపించడంతో ప్రారంభమైన రంజాన్

నెలవంక కనిపించడంతో రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం 

నెలవంక కనిపించడంతో రంజాన్ పవిత్ర మాసం ఆదివారం నుండి ప్రారంభమవనుంది.

దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టారు.కాగా,రోజా పాటించే ముస్లింలు నమాజ్‌ కు మొదటి ప్రాధాన్యతనిస్తారు.

తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు - https://studiobharat.com/Children-become-lawyers-to-prove-their-father-innocence

నమాజ్‌ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.సహర్‌ నుంచి ఇఫ్తార్‌ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు.రోజుకు ఐదు పూటల నమాజు చేస్తారు. ‘తరావీహ్‌’ నమాజులో ఖురాన్‌ పఠనం చేస్తారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow