శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు
స్టూడియో భారత్ ప్రతినిధి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు
- ఏప్రిల్ 6- శ్రీరామనవమి - జులై 6- తొలి ఏకాదశి
- జులై 10- గురుపూర్ణిమ - జులై 25- శ్రావణమాసం ప్రారంభం
- ఆగస్టు 8- వరలక్ష్మీ వ్రతం - ఆగష్టు 9- రాఖీ పూర్ణిమ
- ఆగష్టు 16- శ్రీకృష్ణాష్టమి - ఆగష్టు 27 - వినాయక చవితి
- అక్టోబర్ 2- విజయదశమి - అక్టోబర్ -20 దీపావళి
- అక్టోబర్ 22- కార్తికమాసం ప్రారంభం - జనవరి 14 - భోగి
- జనవరి 15 - సంక్రాంతి - జనవరి 16 - కనుమ
- జనవరి 23- వసంత పంచమి - జనవరి 30- మేడారం జాతర
- ఫిబ్రవరి 15- మహాశివరాత్రి - మార్చి 2- హోలీ
ఏంటి బ్రో ఇంతందంగా అని అనుకుంటున్నారా - https://studiobharat.com/What-do-you-think-bro
What's Your Reaction?






