గోవాకు పర్యటకులు తగ్గడానికి కారణాలివే

గోవా స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 14, 2025 - 16:38
 0  151
గోవాకు పర్యటకులు తగ్గడానికి కారణాలివే

గోవాకు పర్యటకులు తగ్గడానికి కారణాలివే!

విదేశీ పర్యాటకులతో ఒకప్పుడు కళకళలాడిన గోవాలో ఇప్పుడు సందర్శకుల రద్దీ భారీగా తగ్గిపోయింది.2019లో 85 లక్షల మంది గోవాకు వెళ్లగా 2023 నాటికి ఈ సంఖ్య కేవలం 15 లక్షలకు పడిపోయింది. 

హోళీ కానుక గా గిరిజన మహిళలకు స్టీల్ గిన్నె లు పంపిణీ - వాసవీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు యన్నాకుల రాంబాబు  - https://studiobharat.com/Steel-bowls-distributed-to-tribal-women-as-Holi-gifts

తక్కువ ఖర్చుతో ఆగ్నేయాసియా టూరిజం పెరగడం, గోవాలో ఆటో-ట్యాక్సీ మాఫియా, పెరిగిన ఖర్చులు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.ఈ స్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.పర్యాటకుల కోసం కొత్త విధానాలు అమలు చేస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow