కంటైనర్ లో డ్రగ్స్ లేవన్న సీబీఐ.. నోరు మెదపని కూటమి నేతలు
విశాఖ స్టూడియో భారత్ ప్రతినిధి

విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి 25K టన్నుల డ్రగ్స్ వచ్చాయని,దీని వెనుక YCP నేతలు ఉన్నారని కూటమి నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారు.ఆ కేసు అప్పట్లో సంచలనమైంది.YS జగన్ మరో పాబ్లో ఎస్కోబార్ అని CBN విమర్శించారు.విశాఖను డ్రగ్ క్యాపిటల్ గా మార్చారని పవన్, పురందీశ్వరి ఆరోపించారు.అయితే ఆ కంటైనర్ లో డ్రగ్స్ లేవని CBI తాజాగా ప్రకటించింది. దీనిపై కూటమి నేతలెవరూ స్పందించలేదు.
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే.. - https://studiobharat.com/Europes-latest-study-on-the-Sun
What's Your Reaction?






