స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ గోల్డెన్ స్క్రీన్ నటీనటులకు అవార్డు ఫంక్షన్
స్టూడియో భారత్ ప్రతినిధి
స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ 29 వ గోల్డెన్ స్క్రీన్ వారి సినిమా, టీవీ, నటీనటులకు అవార్డు ఫంక్షన్.అతిథిగా హాజరై అవార్డులు అందజేసిన బి.యన్.రెడ్డి ఫిలిమ్స్ అధినేత,బాణా నాగేశ్వర్ రెడ్డి.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతి నందు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా మరియు టీవీ సీరియల్ నటీనటులకు.వారి ప్రతిభను గుర్తించి స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ 29 వ గోల్డెన్ స్క్రీన్ అవార్డు.అందజేసే ఫంక్షన్ కి ఫౌండర్ చైర్మన్ కెవి గిరిరాజు ఆహ్వాన మేరకు సినిమా, టీవీ, నటీనటులకు అవార్డు ఫంక్షన.అతిథిగా హాజరై అవార్డులు అందజేసిన బి.యన్.రెడ్డి ఫిలిమ్స్ అధినేత బాణా నాగేశ్వర్ రెడ్డి ముందుగా అక్కడికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలికి కార్యక్రమంలో ముందుగా అతిథులందరి తో జ్యోతి ప్రజ్వలనం వెలిగించి.
చిన్నారి నృత్యాలను వీక్షించి అనంతరం ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా చిరు సత్కారం.అలాగే సినిమా టీవీ నటీనటులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమం గురించి బి.యన్.రెడ్డి ఫిలిమ్స్ అధినేత బాణా నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ అవార్డు ఫంక్షన్ కి ఇది రెండవసారి రావడానికి ఆహ్వానించిన చైర్మన్ జీవి గిరి రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.గిరి రాజు వయసు 57 సంవత్సరాలు అయితే సినీ ప్రస్తావనిలో ఒక ఫోటోగ్రాఫర్ గా,ఒక నిర్మాతగా, ఒక నటుడుగా, 34 సంవత్సరాలు ఉండడం చాలా అరుదు.స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించిన మొదటిలో 50 మందితో అవార్డ్స్ మొదలుపెట్టి 29వ అవార్డు ఫంక్షన్ కి 200 మంది నటీనటులకు అవార్డు ఇచ్చే స్థాయికి రావడం అంటే చాలా అద్భుతం.ఇది అందరి వల్ల కాదు కొందరికే సాధ్యం దాంట్లో గిరిరాజు ఒకరు తెలియజేశారు.
చిన్నబిడ్డలు చదువుకునే స్కూళ్ల పనుల్లోనూ దోపిడీ - https://studiobharat.com/Extortion-in-school-work-where-children-study
What's Your Reaction?