చదువు చెప్పిన కాలేజీకి రూ.228 కోట్ల విరాళం

బాపట్ల స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 7, 2024 - 09:04
 0  18
చదువు చెప్పిన కాలేజీకి రూ.228 కోట్ల విరాళం

చదువు చెప్పిన కాలేజీకి రూ.228 కోట్ల విరాళం

AP కి చెందిన వ్యాపారవేత్త కృష్ణా చివుకుల ఉదారత చాటుకున్నారు.తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన IIT మద్రాస్ కు ₹228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.ఒప్పంద కార్యక్రమం జరగనుంది. 

బాపట్లకు చెందిన చివుకుల 1970లో ఏరోస్పేస్ లో ఎంటెక్ పూర్తిచేశారు.న్యూయార్క్ శివ టెక్నాలజీస్ కంపెనీని ఏర్పాటు చేశారు. 

ఆ తర్వాత బెంగళూరు,రేణిగుంటలోనూ సంస్థలను నెలకొల్పారు.ఈయన గతంలోనూ ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow