ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని పరిరక్షించండి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వాడూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 28, 2024 - 12:21
Jul 28, 2024 - 12:23
 0  135
ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని పరిరక్షించండి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని పరిరక్షించండి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వాడూరు 

ఈ రోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నెరడిగొండ మండలంలోని వాడూరు గ్రామ శివరంలో ఉన్న అటవీ భూములలో మొక్కలు నాటిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నాటిన ప్రతి ఒక్కను కాపాడుకోవాలి.మానవ మనుగడలో మొక్కలు చాలా కీలకం రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు వస్తున్నాయి.వాటిని అరికట్టాలి అంటే మొక్కలు నాటడం చాలా అవసరం ఉంది.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ దురాదృష్టి ఆలోచించి హరిత(హారం) విప్లవానికి నాంది పలికారు.అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రగతి పార్కులను,గ్రామానికి వెళ్లి ప్రధాన రహదారి వెంట చెట్లను ఏర్పాటు చేశారు అని అన్నారు.

మీకు తెలుసా!..దయచేసి చదవండి... గంజాయి రహిత సమాజ లక్ష్యంగా వందరోజుల కార్యాచరణ ప్రణాళిక - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో .... https://studiobharat.com/Action-Plan-Towards-a-Marijuana-Free-Society-Special-Enforcement-Bureau ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..

అనంతరం బోథ్ నియోజకవర్గాని టూరిజంగా అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే ఎతైన జలపాతం కుంటల వాటర్ ఫాల్స్ మన నియోజకవర్గంలో ఉన్నది.కావున తొరలోన్ కుంటల వాటర్ ఫాల్స్ అభివృధి పనులు కూడా మొదలు పెడతాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధుల,నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow