టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు.??

స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 9, 2024 - 07:41
 0  38
టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు.??

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు.??

ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. 'ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల పాటు టీవీ చూసేవారు 5ఏళ్లు తక్కువగా జీవిస్తారని తేలింది. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఇతర స్క్రీన్లనూ తక్కువ చూడండి. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి' అని సూచించారు.

హాట్ న్యూస్ ని చదవండి:- మోహన్ బాబు కుటుంబంలో కలకలం రేపుతున్న ఫిర్యాదుల - https://studiobharat.com/Complaints-causing-turmoil-in-Mohan-Babus-family

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow