ప్రతీ శీతాకాలం భారత్ కు వచ్చే అరుదైన అతిథులు

స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 9, 2024 - 08:22
 0  35
ప్రతీ శీతాకాలం భారత్ కు వచ్చే అరుదైన అతిథులు

ప్రతీ శీతాకాలం భారత్ కు వచ్చే అరుదైన అతిథులు

ఇండియాకు ఉన్న భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా శీతాకాలంలో కొన్ని పక్షులు వందల,వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ కు వస్తుంటాయి.వాటి స్వస్థలాల్లో వాతావరణం ఇబ్బందిగా ఉండటం ఈ వలసలకు కారణం.

వాటిలో సైబీరియన్ క్రేన్,డబ్లిన్,బార్ హెడెడ్ గూస్,నార్తర్న్ పిన్టెయిల్,కామన్ రెడ్ంక్, గ్రేటర్ ఫ్లెమింగో,రోజీ పెలికాన్, బ్లాక్ టెయిల్డ్ గాడ్ విట్,బ్లూ థ్రోట్,బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరోనా తదితర పక్షులు ఉన్నాయి.

హాట్ న్యూస్ ని చదవండి:- టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు.?? - https://studiobharat.com/Doctors-shorten-life-by-watching-TV

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow