హీరో అల్లు అర్జున్ అరెస్ట్
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
హీరో అల్లు అర్జున్ అరెస్ట్
హైదరాబాద్
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లకు షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ల ఘటనలో మహిళ మృతి చెందారు.ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ యాజమాన్యాని బాధ్యతలుగా పరిగణించి ఈ రోజు 12 గంటల 40 నిమిషాలకు అల్లు అర్జున్ ని స్టార్ స్పోర్ట్స్ అధికారులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరో పక్క సంధ్య థియేటర్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.అల్లు అర్జున్‌కు బీపీ, షుగర్, కొవిడ్ పరీక్షలతో పాటు,కొవిడ్-19 టెస్ట్ కూడా చేసినట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు.అన్ని పరీక్షల్లో ఆయనకు సాధారణ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించామని,భద్రతా కారణాల రీత్యా వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
హాట్ న్యూస్ ని చదవండి :- గుకేశ్ కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్ - https://studiobharat.com/Stalin-announced-crores-Nazarana-to-Gukesh
What's Your Reaction?