నాగ చైతన్యమాజీ భార్య సమంత హాట్ కామెంట్స్... అందుకోసమే చేశాడా?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన ధూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ క్రమంలో తన మాజీ భార్య సమంతపై నాగ చైతన్య హాట్ కామెంట్స్ చేశారు. చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకు మాజీ భార్యపై కామెంట్స్ చేయాల్సి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాగచైతన్య సమంత ప్రేమించుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సమంత ఎప్పుడు నాగచైతన్య గురించి స్పందించలేదు.. కానీ చైతూ మాత్రం అప్పుడప్పుడూ స్పందిస్తునే ఉంటాడు. తనను ఎప్పుడు ఫ్రెండుగానే చూస్తాను అంటూ చాలా సార్లు చెప్పుకువచ్చాడు. ఇక తాజాగా నాగచైతన్య సమంత గురించి స్పందించారు. తను నటిస్తున్న ధూత ప్రమోషన్స్ లో భాగంగా సమంత గురించి హాట్ కామెంట్స్ చేశారు. నాగచైతన్య ప్రస్తుతం ధూత వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీరిస్ కు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.
అయితే థియేటర్లలో కాదు.. ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్.. అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి విక్రమ్ డైరెక్షన్ లో చైతూ ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా.. దేశవ్యాప్తంగా మీడియాతో ముచ్చటిస్తున్నాడు చైతూ. ఈ క్రమంలోనే ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పై హాట్ కామెంట్స్ చేశారు.
టికెట్ టు ఫినాలే టాస్క్... టాప్‌లో డేంజర్ జోన్ కంటెస్టెంట్ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తన మనసును కదిలించిందని చైతు చెప్పుకువచ్చాడు. ఓటీటీలో ఇప్పటివరకు మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న భారతీయ వెబ్ సిరీస్ ఏది అని అడగ్గా చైతు వెంటనే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని చెప్పుకువచ్చాడు. ఆ సిరీస్ తన మనసును కదిలించిందని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం చైతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఆ కంటెస్టెంట్ దెబ్బకు తగ్గుతున్న శివాజీ గ్రాఫ్... ఉల్టాపుల్టాగా మారిన టైటిల్ విన్నర్! అయితే చైతు ఈ కామెంట్స్ చేయడం వెనుక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ హస్తం ఉందని అంటున్నారు. దూత వెబ్ సిరీస్ కు హైప్ రావాలంటే.. చైతు ఇలాంటి కామెంట్స్ చేస్తే.. హాట్ టాపిక్ అవుతుందని.. కావాలనే చైతుతో ఇలా చెప్పించారని నెటిజన్స్ అంటున్నారు. ఇక చైతు కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. దూతు వెబ్ సిరీస్ కు కూడా హైప్ వచ్చింది.
What's Your Reaction?






