మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం
బొమ్మలరావరం స్టూడియో భారత్
మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం
తెలంగాణ రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మధ్యాహ్నం బొమ్మలరామారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ ఉప సర్పంచ్ జూపల్లి భరత్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగినది.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ గూదే బాలనార్సింహా,గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కధువు ఉపేందర్,ముదిరాజ్ గొడుగు చంద్రమౌళి,ముదిరాజ్ సోలిపేట సర్పంచ్ పూడూరు నవీన్ గౌడ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మైలారం రామకృష్ణ బొనంకూర మల్లేష్ కూర వెంకటేష్ ముదిరాజ్ బెజ్జెంకి పాపిరెడ్డి బొర్ర నరసింహ మైలారం నరసింహ తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?