వరంగల్ క్వింటా పత్తి ధర ఏడు వేలకి పై మాటే
వరంగల్ స్టూడియో భారత్ ప్రతినిధి
వరంగల్ క్వింటా పత్తి రూ 7021 పలుకుతుంది
వరంగల్:
క్వింటా పత్తి ధర రూ.7021 నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది.దీంతో ఈరోజు మార్కెట్ కు తెల్ల బంగారం (పత్తి) తరలివచ్చింది.ఈ క్రమంలో గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది.ఈ రోజు క్వింటా పత్తి ధర రూ.7021 పలికినట్లు అధికారులు తెలిపారు.మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది.
What's Your Reaction?