పెద్ద నాగుపామును పట్టుకున్న పాము రక్షకులు
వనపర్తి స్టూడియో భారత్ ప్రతినిధి
పెద్ద నాగుపామును పట్టుకున్న పాము రక్షకులు
పాము రక్షకుల రికార్డు బద్దలు
15 ఏళ్ల నిండిన, 5’ అడుగులు పొడవైన నాగుపామును పట్టుకున్న పాము రక్షకులు
అనంతరం నాగుపామును వనపర్తి అడవిలో వదిలారు
వనపర్తి:-
తెలంగాణలోని వనపర్తి పట్టణంలో 15 ఏళ్ళు నిండిన 5' అడుగుల పొడవున్న నాగుపామును పాము రక్షకులు పట్టుకున్నారు.
సాగర్ స్నేక్ సొసైటీ వనపర్తి బ్యానర్ క్రింద, HG కృష్ణ సాగర్ మరియు అతని బృందం చాకచక్యంగా పొడవైన నాగుపామును పట్టుకున్నారు.అనంతరం నాగుపామును వనపర్తి అడవుల్లో విడిచిపెట్టారు..
What's Your Reaction?