పాకిస్థాను చిత్తు చేసిన భారత్

స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 24, 2025 - 02:57
 0  72
పాకిస్థాను చిత్తు చేసిన భారత్

పాకిస్థాను చిత్తు చేసిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ:

పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.విరాట్ సూపర్ సెంచరీతో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయకేతనం ఎగరేసింది.PAKను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్..ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్,విరాట్,శ్రేయస్ విజయాన్ని అందించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow