బొల్లుపల్లి పంట పొలాలలో పెద్దపులి సంచారం
బొల్లుపల్లి స్టూడియో భారత్ ప్రతినిధి

బొల్లుపల్లి పంట పొలాలలో పెద్దపులి సంచారం
బొల్లుపల్లి
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి గ్రామంలో రాత్రి వేళలో పెద్దపులి వ్యవసాయ పొలాలలో సంచరిస్తున్నట్లుతెలుస్తుంది.పులి పాదముద్రలను రైతులు గుర్తించారు.రాత్రివేళలో పొలాలకు వెళ్లాలంటే రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించాలని పులి బారిన పడకుండా కాపాడాలన్నారు.
What's Your Reaction?






