యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం
యాదాద్రి స్టూడియో భారత్ ప్రతినిధి
యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది
గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది.
కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4 కిలోల 4 వందల 20 గ్రాముల వెండి చేకూరింది.
What's Your Reaction?