ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్

ఆర్మూర్ స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 10, 2023 - 11:01
 0  159
ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్

ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్

 నిజామాబాద్ :

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది.

ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా… ఒక్కసారిగా ప్రచార రథానికి ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో ఆయన ముందుకు పడ్డారు.

అదే వాహనంలో ఉన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు కూడా వాహనం నుంచి కింద పడ్డారు.

దీంతో ఆ ముగ్గురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించారు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow