తాళాలు పగలగొట్టి బంగారు, వెండి చోరీ
చేనుగుంట స్టూడియో భారత్ ప్రతినిధి
తాళాలు పగలగొట్టి బంగారు, వెండి చోరీ..
ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం చోరీ చేసిన ఘటన తడ మండలంలో జరిగింది
తిరుపతి జిల్లా తడ మండలం చేనుగుంట గ్రామానికి చెందిన సురేష్ బాబు తన కాంట్రాక్టర్ పనిమీద విజయవాడకు వెళ్ళాడు.భార్య పుట్టింటికి వెళ్ళింది.బుధవారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉంది.ఫిర్యాదుతో ఎస్సై శ్రీనివాసరెడ్డి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు.బీరువా పగులగొట్టి బంగారం వెండి అపహరించినట్టు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
What's Your Reaction?