108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

తక్కడ్ పల్లి స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 24, 2024 - 21:46
 0  158
108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

తక్కడ్ పల్లి 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తక్కడ్ పల్లి గ్రామానికి చెందిన గర్భిణీ అశ్విని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి నుండి 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో అంబులెన్స్ లో ప్రసవించింది.

ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ తల్లి,బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.అనంతరం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లామన్నారు.ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అనిల్,అంబులెన్స్ డ్రైవర్ కాశీనాథ్,అంగన్వాడి టీచర్ తదితరులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow