రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ శిఖర్ ధావన్
స్టూడియో భారత్ ప్రతినిధి
రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ శిఖర్ ధావన్..
అంతర్జాతీయ,దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై..
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటన..
167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధావన్..
వన్డేల్లో 6,793 పరుగులు, టెస్ట్‌ల్లో 2,315 పరుగులు..
టీ20ల్లో 1,759 పరుగులు చేసిన శిఖర్ ధావన్
What's Your Reaction?