శ్రీశైలంలో ఐదోరోజు వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం స్టూడియో భారత్ ప్రతినిధి

శ్రీశైలంలో ఐదోరోజు వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రభుత్వం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్తాలు సమర్పణ -పట్టువస్తాలు సమర్పించిన మంత్రి ఆనం,ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డివి,జయవాడ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం.రావణ వాహనం పై కొలువుదీరి పూజలు అందుకున్న స్వామి అమ్మవార్లు.శ్రీగిరి పురవీధుల్లో రావణ వాహనంపై స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం..
What's Your Reaction?






