కేంద్రం కొత్త యాప్ ఇక డ్రైవర్లకు పండగే
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

కేంద్రం కొత్త యాప్.. ఇక డ్రైవర్లకు పండగే
నేరుగా డ్రైవర్ల అకౌంట్ లోకే డబ్బులు
దేశ వ్యాప్తంగా డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీ యాప్ ని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ సహకార్ టాక్సీ యాప్ కూడా ఓలా, ఉబర్, రాపిడ్ మాదిరి రైడ్ సర్వీస్లను అందిస్తుందని తెలిపారు. టూ వీలర్స్, టాక్సీలు, ఆటోలు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, వారికి డబ్బులు నేరుగా వారి వారి అకౌంట్ ల్లోకి పడతాయని అమిత్ షా తెలిపారు.
What's Your Reaction?






