మొదలైన వజ్రాల వేట
కర్నూలు స్టూడియో భారత్ ప్రతినిధి
కర్నూల్ జిల్లా
తొలకరి వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలైంది.ముఖ్యంగా తుగ్గలి మండలం జొన్నగిరి,పగిడిరాయి,ఎర్రగుడి,ఉప్పర్లపల్లి,తుగ్గలి,మద్దికెర మండలం మదనంతపురం, వజ్రాల బసినేపల్లి,పెరవళి గ్రామాలలో పెద్ద ఎత్తున రత్నాల వేట కొనసాగుతోంది.ఒక్క వజ్రం వస్తే లైఫ్ సెటిల్ అన్న ఆశతో చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో వచ్చి అన్వేషిస్తున్నారు...!!
What's Your Reaction?