ఫలక్ నామా సూపర్ ఫాస్ట్ రైలులో మంటలు..
పగిడిపల్లి స్టూడియో భారత్ ప్రతినిధి
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి ప్రయాణికులను దించేశారు.
పగలు కావడం వల్ల తప్పిన ఘోర ప్రమాదం
బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య నిలిచిపోయిన ట్రైన్
సిగరెట్ తాగడంతో ప్రమాదం జరిగిందంటున్న ప్రయాణికులు..
What's Your Reaction?