అవినీతి ఆరోపణ మోప బడిన గుడివాడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్
గుడివాడ స్టూడియో భారత్ ప్రతినిధి

అవినీతి ఆరోపణ మోప బడిన గుడివాడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్
దళిత మహిళను ఉద్యోగం పేరట 50 వేలు లంచం తీసుకొని అసహ్యంగా చివాట్లు పెడుతున్న అసిస్టెంట్ కమిషనర్ సంవత్సరమన్నార ఉద్యోగం చేయించుకుని జీతం కూడా ఇవ్వలేదని ఆరోపణ..కరోనా సమయంలో ఉద్యోగాలు నియమింపబడి ఉద్యోగం చేయించుకుని అరకొర ఆరు నెలలు జీతం వేసి మిగతావి ఎగవేత ఆ ఉద్యోగం మళ్ళీ ఇచ్చేందుకు మూడు లక్షలు లంచం అడిగిన అసిస్టెంట్ కమిషనర్..
ఇది కూడా చదవండి....https://studiobharat.com/Women-Congress-Party-protest-against-high-prices
What's Your Reaction?






