ఏంటి బ్రో ఇంతందంగా అని అనుకుంటున్నారా
కొల్లాం స్టూడియో భారత్ ప్రతినిధి

ఏంటి బ్రో ఇంతందంగా అని అనుకుంటున్నారా..!
సడెన్ గా చూసి వీరంతా అమ్మాయిలే అనుకున్నారా? అలా అయితే పొరపడినట్లే.వీరంతా అమ్మాయిల్లా రెడీ అయిన మగ మహారాజులు.
కేరళ లోని కొల్లాం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతీ ఏటా చమయవిళక్కు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.
మార్చిలో 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పురుషులు చీరలు ధరించి,బంగారు ఆభరణాలతో ముస్తాబై అమ్మవారికి పూజలు చేస్తారు.
కేంద్రం కొత్త యాప్ ఇక డ్రైవర్లకు పండగే - https://studiobharat.com/The-centers-new-app-will-be-a-feast-for-drivers
What's Your Reaction?






