నిండుకుండలా నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ స్టూడియో భారత్ పత్రినిధి

నాగార్జున సాగర్ నిండుకుండలా సాగర్
ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులక
ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులకు నీరు చేరింది.
Nagarjuna Sagar :
నిండుకుండలా సాగర్ ఈ నెల 29న తెరుచుకోనున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు
జూలైలోనే గేట్లు తెరవడం 18 ఏళ్ల తర్వాత తొలిసారి
సామర్థ్యం 590 అడుగులు.. ప్రస్తుతం 581 అడుగులకు
ప్రాజెక్టులోకి 1.2 లక్షల క్యూసెక్కుల వరద
భద్రాచలం వద్ద 32.5 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం
రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. కామారెడ్డి జిల్లాలో 6.6 సెం.మీ
దెబ్బతిన్న ఇళ్లు.. పాలమూరు జిల్లాలో ఒకరి మృతి
రాష్ట్రంలో నేడు కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు
What's Your Reaction?






