చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ సర్వత్రా ఉత్కంఠ
రాజమండ్రి స్టూడియో భారత్ ప్రతినిధి
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ
రాజమండ్రి:
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబ సభ్యులు కలిశారు.
శనివారం ఉదయం ములాఖత్‌లో చంద్రబాబును కుమారుడు నారా లోకేశ్,సతీమణి నారా భువనేశ్వరి కలిశారు.వీరితో పాటు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
What's Your Reaction?