ఐసిసి ప్రపంచ కప్ లో భారత్ ఘనవిజయం సాధించింది
అహ్మదాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
ఐసిసి ప్రపంచ కప్ లో భారత్ ఘనవిజయం సాధించింది
అహ్మదాబాద్
ఐసిసి ప్రపంచ కప్ లో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ జరిగింది.మొదట టాస్ గెలిచి బౌలింగ్ ని భారత్ ఎంచుకుంది.191 పరుగులకి పాకిస్తాన్ ఆలౌట్ అయ్యారు.50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, 49 పరుగులును మహ్మద్ రిజ్వాన్ చేసారు.అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు.
రెండేసి వికెట్లను జడేజా,కుల్దీప్,హార్ధిక్,బుమ్రా,సిరాజ్ తీసారు.రాణించిన భారత్ బౌలర్లు,192 పరుగు లక్ష్యాన్ని భారత్ ముందు పాకిస్తాన్ ఉంచారు.
భారత్ బ్యాట్స్ మ్యాన్ లలో రోహిత్ శర్మ 86(63) శుభమగ్గిల్ 16(11) విరాట్ కోహ్లీ 16(18) శ్రేయస్ అయ్యర్ 53(62) కేఎల్ రాహుల్ 19(29) చేశారు.హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని చేదించిన భారత్ ఘనవిజయం సాధించింది.
What's Your Reaction?