మోహన్ బాబు కుటుంబంలో కలకలం రేపుతున్న ఫిర్యాదుల
స్టూడియో భారత్ ప్రతినిధి
మోహన్ బాబు కుటుంబంలో ఫిర్యాదుల కలకలం
తెలంగాణ :
నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు కలకలం రేపాయి. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ గాయాలతో హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తనపై కూడా మనోజ్ దాడి చేసినట్లు మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై కుటుంబంలో తగాదాలు వచ్చినట్లు తెలుస్తోంది.
హాట్ న్యూస్ ని చదవండి:- జీవితంలోని ఈ మూడు దశల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి - https://studiobharat.com/Prepare-yourself-for-these-three-stages-of-life
What's Your Reaction?