తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు
కాన్పూర్ స్టూడియో భారత్ ప్రతినిధి

తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు!
తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు.అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు.
సంకల్పం అతని లక్ష్యం క్రికెటర్ యశస్వీ జైస్వాల్.. - https://studiobharat.com/Sankalp-His-target-is-Yashaswi-Jaiswal
యూపీలోని కాన్పూర్లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్ పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు.తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.
What's Your Reaction?






