పాదయాత్రలో అన్నాచెల్లలు

బెంగళూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 23, 2023 - 10:03
 0  54
పాదయాత్రలో అన్నాచెల్లలు

580 కిమి పాదయాత్రలో అన్నాచెల్లలు....

బెంగుళూరు నుండి కేరళ (శబరిమల) అయ్యప్ప స్వామి దర్శనానికి కాలి నడక

ఈ కాలంలో చేతిలో ఫోనులేని చిన్నారులు మనకు కనబడరు .... కానీ ఈ ఇద్దరు చిన్నారులను చూడండి అయ్యప్ప మాల వెసుకొని చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ 'ఆయాప్పా శరణం' అంటూ అలా కాలి నడకన శ్రీ ధర్మశాస్త దర్శననికై బైయలుదేరారు.

వీరికి ఆ ధర్యం ఎలావచ్చిందో తెలియదుకాని.అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం ఫుష్కాలంగా కనబడుతుంది

ఈ చిన్నారుల పట్టుదలకు..దైర్యానికి...భక్తికి.....ఓర్పుని చూసి..జనాలు ఆశ్చర్యపోతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow