తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ

తిరుమల స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 11, 2023 - 13:33
 0  24
తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ

తిరుపతి :

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం 64,347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.శ్రీవారికి 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow