నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు చెక్ పెట్టిన జగ్గయ్యపేట పోలీసు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు చెక్ పెట్టిన జగ్గయ్యపేట ఎస్సైరాజు ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస రావు
జగ్గయ్యపేట
ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు adcp ట్రాఫిక్ ప్రసన్న కుమార్.ఏసీపీ తిలక్ జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరరావు మరియు నందిగామ ట్రాఫిక్ సిఐ సతీష్ పర్యవేక్షణలో జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని స్థానిక నందు వాహనాలు తనిఖీ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులను తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్
ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించి,ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని మరియు నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది.
హాట్ న్యూస్ ని చదవండి:- తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు - https://studiobharat.com/Earthquakes-in-Telugu-states
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేశ్వరావు హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు సుబ్బారెడ్డి మరియు. ట్రాఫిక్ సిబ్బంది వెంకటేశ్వరరావు నాగేంద్ర నాగరాజు పాల్గొన్నారు.
What's Your Reaction?