తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల స్టూడియో భారత్ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
హైదరాబాద్,హనుమకొండ,సిద్దిపేట,ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మణుగూరు,గోదావరిఖని,భూపాలపల్లి,చర్ల,చింతకాని,ములుగు,భద్రాచలం,విజయవాడ,జగ్గయ్య పేట,తిరువూరు,గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు.
హాట్ న్యూస్ ని చదవండి:-రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు - https://studiobharat.com/Huge-money-into-Ram-Gopal-Varmas-account
What's Your Reaction?