రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు

స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 4, 2024 - 06:19
Dec 4, 2024 - 20:56
 0  45
రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు

రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత వైసిపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటి శాఖ మంత్రి లోకేష్ పై ఎప్పటికప్పుడు అసభ్యపదజాలంతో విరుచుకుపడటమే కాకుండా,సోషల్ మీడియావేదికగా కూడా ఆ ముగ్గురిపై ట్రోల్ల్స్ చేస్తూ వాళ్ల పరువుకి భంగం కలిగించాడు.అంతే కాకుండా అసత్యాలని ప్రచారం చేస్తు కొన్ని రకాల సినిమాలు కూడా చేసాడు.

ఇప్పుడు ఈ విషయం మీద ప్రముఖ యూట్యూబర్ సంతు బాబు. మాట్లాడుతు చంద్రబాబు,పవన్,లోకేష్ ని వర్మ తిట్టినందుకు,వ్యతిరేకంగా సినిమా తీసినందుకు గాను వైసిపీ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి వర్మకి భారీగా డబ్బులు చెల్లించిందని చెప్పుకొచ్చాడు.నెలకి ఇంత అని చెప్పి శాలరీ ఇవ్వడంతో పాటుగా సినిమాలకి డబ్బు కూడా వైసిపీనే ఇచ్చింది.అదంతా కూడా ప్రజల డబ్బే.పైగా వర్మకి డబ్బే ముఖ్యం.దాని కోసం ఎంత నీచానికైనా ఒడికడతాడు.డబ్బు ఇస్తానంటే తన ఇంట్లో వాళ్ళని కూడా తిడతాడని చెప్పుకొచ్చాడు.

హాట్ న్యూస్ ని చదవండి:- ములుగు ఎన్‌ కౌంటర్‌ కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే - https://studiobharat.com/What-did-the-High-Court-say-about-the-Mulugu-encounter-case

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow