ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 29, 2025 - 08:35
 0  22
ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌

ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ :

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సరఫరా చేయాలో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు త‌క్కువ ధ‌ర‌కే ఇసుక ద‌క్కేలా.. ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్గాలు అన్వేషించాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow