బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం నలుగురు మృతి
కృష్ణగిరి స్టూడియో భారత్ ప్రతినిధి
కృష్ణగిరిలో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం: నలుగురు మృతి
కృష్ణగిరిలోని ఓ ప్రైవేట్ బాణాసంచా దుకాణంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 5 మంది గాయపడినట్లు సమాచారం.
కృష్ణగిరి పాళయపేటలోని మురుగన్ ఆలయానికి వెళ్లే రహదారిలో శనివారం ఓ ప్రైవేట్ బాణాసంచా దుకాణంలో పటాకులు పేలడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. బాణాసంచా పేలడంతో సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి..https://studiobharat.com/Pulihora-distribution-to-GMR-lorry-drivers.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.
బాణాసంచా పేలుడులో తీవ్రంగా గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న కృష్ణగిరి ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
What's Your Reaction?