కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడగింపు
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడగింపు
లిక్కర్ కేసులో ఈనెల 20 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడగింపు. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారిస్తామన్న జడ్జి.కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చిన అధికారులు. 8వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.
What's Your Reaction?






