2024 లో 80.66% మంది ఓటర్లు ఉన్నారు

స్టూడియో భారత్ ప్రతినిధి

May 15, 2024 - 09:57
 0  17
2024 లో 80.66% మంది ఓటర్లు ఉన్నారు

2024లో 80.66% మంది ఓటర్లు ఉన్నారు..

ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు.పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07%ను కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా.పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90%, 20195 79.80% 2 నమోదైంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow