స్టూడియో భారత్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో టై లేక బి.ఆర్.యస్ తక్కువ మెజారిటీ

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.... స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 1, 2023 - 12:05
Dec 1, 2023 - 12:07
 0  131
స్టూడియో భారత్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో టై లేక బి.ఆర్.యస్ తక్కువ మెజారిటీ

 2023 ఎగ్జిట్ పోల్స్ విడుదల.. హస్తందే హవా..

మా వెబ్ స్టూడియో భారత్ స్పెషల్ ఎగ్జిట్ పోల్స్ చూడండి...

_-స్టూడియో భారత్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

బి.ఆర్.యస్ -   58-70

  కాంగ్రెస్ -      50 -42

    బిజేపి -     06 - 04

   ఎంఐఎం -  03-02

  ఇతరులు -  02 - 01

                   --------------

టోటల్:     119

                    ---------------

STUDIOBHARAT

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నప్పటికీ..ఎగ్జిట్ పోల్స్‌ వచ్చాక ఎవరు గెలుస్తారనేది ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం..

    గరుడ నేత్రం ఎగ్జిక్యూటివ్ పోల్ కాగ్రెస్ ప్రభుత్వం వస్తుంది

_-సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌:

కాంగ్రెస్‌-56

బీఆర్‌ఎస్ -48

బీజేపీ -10,

ఎంఐఎం -5

_-న్యూస్‌ 18 ఎగ్జిట్ పోల్స్‌:

కాంగ్రెస్-56

బీఆర్‌ఎస్‌ -48

బీజేపీ -10

ఎంఐఎం-5

_-ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌

బీఆర్‌ఎస్‌ – 41-49

కాంగ్రెస్ – 58-67

బీజేపీ – 5-7

ఇతరులు – 7-9

 _-న్యూస్‌ అప్ డేట్స్ ఎగ్జిట్ పోల్స్

బీఆర్‌ఎస్ -43-47

కాంగ్రెస్ – 62-66

బీజేపీ- 2-5

ఎంఐఎం -5-7

_-సునీల్‌ వీర్‌ అండ్‌ టీమ్‌ ఎగ్జిట్‌పోల్స్‌

బీఆర్ఎస్‌ -68-72

కాంగ్రెస్ -28

బీజేపీ -10-11

కొత్త కుట్రకు తెరలేపిన జగన్, కేసీఆర్ ....చదవండి.. https://studiobharat.com/Jagan-and-KCR-launched-a-new-conspiracy ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow