రజినీకి కీలక బాధ్యతలు

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 20, 2023 - 15:38
 0  87
రజినీకి కీలక బాధ్యతలు

సాయిచంద్‌ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. కేటీఆర్‌, మంత్రులు హాజరు..

హైదరాబాద్‌:

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్‌ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇది కూడా చదవండి...https://studiobharat.com/DCP-Ambikas-life-is-an-example-for-women.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి..

సాయిచంద్‌ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్,మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరవుతారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow