తమిళనాడులో తెలుగు బోర్డులు
చెన్నై స్టూడియో భారత్ ప్రతినిధి
తమిళనాడులో తెలుగు బోర్డులు
తమిళనాడు లోని హోసూరు పట్టణం తెలుగుకు పెద్దపీట వేస్తోంది.ఏపీ,తెలంగాణ నుంచి వలస వెళ్లిన తెలుగువారు అక్కడ ఎక్కువగా ఉంటారు.వారిలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. అక్కడి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను తమిళం, ఇంగ్లిష్తో పాటు తెలుగులోనూ రాస్తారు.తెలుగు మీడియంలో బోధించే స్కూళ్లు కూడా ఉన్నాయి.ఇటీవల ఆ ప్రాంత ఎంపీ గోపినాథ్ తెలుగులోనే ప్రమాణం చేశారు.
What's Your Reaction?