BRS ఎమ్మెల్యేలతో CM KCR భేటీ..

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 2, 2023 - 19:16
 0  41
BRS ఎమ్మెల్యేలతో CM KCR భేటీ..

BRS ఎమ్మెల్యేలతో CM KCR భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు సీఎం కేసీఆర్ గోదావరి నది పరివాహక ప్రాంత BRS ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. గతేడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి..

ఈ ఏడాది జులై, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో….ఎలాంటి చర్యలు చేపట్టాలో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యాయి.ఇటు హైదరాబాద్‌ మహానగరంలో ఏకంగా 5 రోజుల పాటు భారీ వర్షాటు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.,

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow